BHPL: కాటారం మండలం మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేశారు. వైద్యాధికారి డా. మౌనిక, వైద్య సిబ్బంది టీకాపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రైబల్ బాయ్స్ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డా. ప్రియాంక, ఏఎన్‌ఎంలు సుజాత, నాగరాణి, శ్యామల, లక్ష్మి, ఆశా కార్యకర్తలు సత్యమ్మ, లత, స్వరూపరాణి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాలలో బాలికలకు HPV టీకాలు


