హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఇంటర్ విద్యార్థులకు జాబ్ మేళా

HNK: ఈ నెల 12న ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు HCL టెక్నాలజీ నిర్వహించే 'టెక్ బీ ప్రోగ్రాం' కోసం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు DIEO గోపాల్ తెలిపారు. HNKలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ICSS కంప్యూటర్ సెంటర్లో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 2025–26లో MPC, జనరల్, ఒకేషనల్ ఏ గ్రూపులోనైనా 75% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హాజరుకావాలని DIEO సూచించారు.