హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డిలో బ్యాంకు ఉద్యోగుల ఆల్ ఇండియా సమ్మె!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించి, 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పూర్వం నుండి పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలి సిబ్బంది సంఖ్యను, పని పరిస్థితులను మెరుగుపరచాలి అని పేర్కొన్నారు. ఏకపక్ష నిధానాలను నిలిపివేసి బ్యాంకు ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.