హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవ హక్కుల కమిషన్‌కు BRS ఎమ్మెల్యేల ఫిర్యాదు

SRD: అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడిపై BRS మహిళా ఎమ్మెల్యేల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కలసి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు సబిత, సునీత, కోవ లక్ష్మి తమను పోలీసులు అవమానించి అడ్డుకున్న తీరును వివరించారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు.