హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిదండ్రుల లక్ష్య సాధనకు.. విద్యార్థినీలు కృషి చేయాలి'

KMR: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు, లక్ష్యాలతో కష్టపడుతున్నారని, ఆ లక్ష్యాలను సాకారం చేసే బాధ్యత విద్యార్థినీలపై కూడా ఉందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సలాం పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా నోడల్ అధికారి సలాం పాల్గొన్నారు.