మహిళల ఆసియాకప్‌లో భారత ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. సెమీస్‌లో పలు అవకాశాలను టీమిండియా ఫీల్డర్లు జారవిడిచారు. దీనిపై దీప్తి శర్మ స్పందించింది. జట్టుగా తాము ఫీల్డింగ్‌పైనా కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. 'తుది పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంటాం. ఫైనల్‌లో ఏ టీమ్ వచ్చినా సమష్టిగా రాణించి కప్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తాం' అని వెల్లడించింది.
క్రీడలు
ఫీల్డింగ్‌పై మాకెలాంటి ఆందోళన లేదు: దీప్తి శర్మ


