టీమిండియా యువ స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా శ్రీచరణి నిలిచింది. ఆమె 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డు పురుషుల విభాగంలో కుల్దీప్ యాదవ్ (30 మ్యాచ్‌లు), మహిళల విభాగంలో రాధా యాదవ్ (36 మ్యాచ్‌లు) పేరిట ఉండేది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన శ్రీచరణి


