BDK: భద్రాచలం మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాలను సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, మౌలిక సదుపాయాల కోసం సబ్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్, ITC CSR సహకారంతో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాబ్ ఫర్నిచర్, డెస్కులు, IIT-JEE, NEET ప్రిపరేషన్ మెటీరియల్ అందించారు.
తెలంగాణ
'విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన'


