హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ 25 ఏళ్ల పాలనకు గుర్తుగా 'సేవా సంకల్ప్ అభియాన్'

HYD: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో నెల రోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహిస్తున్నారు. ​మోదీ పాలనలో పేదరిక నిర్మూలన, ఉచిత రేషన్, ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత వంటి సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తెచ్చాయని పేర్కొన్నారు.