హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనగల్’ కాస్తా ‘నల్లు’గా మారింది

NLG: కనగల్ మండల పరిషత్ కార్యాలయ పేరుపలకలో అక్షరాలు ఊడిపోవడంతో ‘కనగల్’ కాస్తా ‘నల్లు’గా మారింది. ప్రధాన ద్వారం వద్ద ‘క’, ‘గ’ అక్షరాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ చూస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరుపలకను వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.