యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్‌కు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సహ యజమాని అయ్యాడు. భారత్‌కే చెందిన విక్రమ్ రాఠోడ్ ఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచులు ఆడిన తమ జట్టు ఇప్పటివరకూ ఒక్క విజయం సాధించలేదని.. అయినా రాహుల్ మద్దతుగా నిలిచారని విక్రమ్ తెలిపాడు. తమ పనుల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోడని చెప్పాడు.
క్రీడలు
ద్రవిడ్ మాకు యజమాని: విక్రమ్ రాఠోడ్


