JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల శంకుస్థాపన చేసిన ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ తెలిపారు. ధర్మపురి ఆలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
తెలంగాణ
ధర్మపురి ఆలయ అభివృద్ధిని పరిశీలించిన ఎంపీ


