హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికెన్ వ్యర్థాల సేకరణ కాంట్రాక్ట్ రూ.10.50 లక్షల

BDK: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ షాపుల వ్యర్థాల సేకరణ కాంట్రాక్ట్‌ను శుక్రవారం కురిశెట్టి నాగబాబు నాయుడు రూ.10.50 లక్షలకు దక్కించుకున్నారు. ఆక్షన్‌లో అత్యధిక మొత్తంతో కాంట్రాక్ట్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆక్షన్‌కు సంబంధించిన పత్రాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ బాబు అందజేశారు.