SRPT: రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ మధు నాయుడు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ పెండింగ్, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలు, ఇతర రాజీ చేయదగిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’


