MBNR: తెలంగాణ గిరిజన సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా యువ నాయకుడు మణికంఠ ఎన్నికయ్యారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, గిరిజన సంక్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణ గిరిజన సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా మణికంఠ


