NZB: జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తామన్నారు. అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశ్నకు బదులుగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ
ఎయిర్ పోర్ట్ పై కీలక ప్రకటన చేసినమంత్రి


