హైదరాబాద్: 28°C
క్రీడలు

రీఎంట్రీ.. రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌట్

ఇంగ్లండ్ పర్యటనలో విఫలమవుతున్న పాకిస్తాన్ ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఓపెనర్ సైమ్ ఆయూబ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయ్యాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ స్పందిస్తూ.. ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవజ్ఞులే తడబడతారని, అలాంటిది సైమ్ ఆయూబ్‌ను ఎందుకు ఆడించారని మండిపడ్డాడు.