హైదరాబాద్: 28°C
క్రీడలు

అప్పటివరకు ఆలోచిద్దాం: రోహిత్ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ గురించి సందేహాలు వద్దని.. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని BCCI వెల్లడించింది. రానున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ప్రస్తుతం రోహిత్ సిద్ధమవుతున్నాడు. అయితే, వచ్చే ఏడాది ప్రపంచకప్ ఆడటంపై అతడిని ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 'అక్టోబరు 2027కు ఇంకా చాలా సమయముంది. అప్పటివరకు ఆలోచిద్దాం' అని రోహిత్ బదులిచ్చాడు.