RR: షాద్ నగర్‌లోని గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను గ్రంథాలయ పాఠకులకు శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈనెల 14వ తారీకు నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యే వినాయక పూజా కార్యక్రమాలలో భాగంగా నేడు ఈ యొక్క మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశామని లైన్స్ సేవా సంకల్ప్ సభ్యులు చెప్పారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ సేవా సంకల్ప ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ


