WNP: ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామం లో భూ రీ-సర్వేను శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రోవర్‌లతో భూ సరిహద్దులు, కొలతలను కచ్చితంగా నమోదు చేసి, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'భూ రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి'


