హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షలు

NRML: భైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌ బ్రాహ్మణ గల్లీలో ఉన్న దొడ్డికింది పోచమ్మ ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులకు రూ.4 లక్షల ప్రొసీడింగ్‌ కాపీని ముధోల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి, మాజీ MLA బోస్లే నారాయణరావు శుక్రవారం స్థానిక యువకులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై గణేష్‌నగర్‌ ప్రజలు, యువకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.