HYD: కొత్తగా మేము 22A కింద ఒక్క సెంటు భూమి కూడా పెట్టలేదని పొంగులేటి చెబుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఏదైనా ఉంటుందా? , పొంగులేటికి ఏమైనా బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇవాళ రాష్ట్రమంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిషేదిత జాబితాలో పెట్టారని చెబుతుంటే.. మీరు ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెబుతారని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: 'ఇంతకంటే పెద్ద అబద్ధం ఏదైనా ఉంటుందా?'


