JN: DCP రాజమహేంద్రనాయక్‌కి ఇటీవల IPS హోదా లభించింది. ఈ క్రమంలో నెల్లుట్ల గ్రామ సర్పంచ్, లింగాల గణపురం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నర్సింగ రామకృష్ణ శుక్రవారం DCPని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజకీయ నాయకులు సహకరించాలని DCP కోరారు.
తెలంగాణ
DCP రాజమహేంద్రనాయక్‌కి ఘన సన్మానం


