హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

KMM: బీఆర్ఎస్, బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి జడ్పీ సెంటర్ వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వర రావు, సుడా ఛైర్మన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.