హైదరాబాద్: 28°C
వార్తలు

మా హక్కులకు భంగం కలిగించారు: సబితా

TG: అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు కీచకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తమపై దాడులు చేసి, ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఘటనపై NCW, NHRCకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ హక్కులకు భంగం కలిగిందని, ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.