హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

WNP: పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.