SDPT: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర వీడియో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, స్వామి NHIకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు తగవని, వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
తెలంగాణ
ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు


