SRPT: తుంగతుర్తి మండలం అన్నారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హెచ్ఎం సునీత రాణి జ్యోతి ప్రజ్వలన చేయగా ఎంఈఓ లింగయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి గేమ్స్ జెండాను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం వివిధ స్కూల్ విద్యార్థులు మార్చిఫాస్ట్ చేశారు.
తెలంగాణ
VIDEO: SGF మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం


