JGL: ధర్మపురి మండలంలో నాలుగేళ్ల చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని ఓ ప్రదేశానికి చిన్నారిని తీసుకెళ్లి నిందితుడు చల్లా శ్రీనివాస్ దారుణానికి పాల్పడినట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
దారుణం.. చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారం!


