GDWL: గుడ్డెందొడ్డి రిజర్వాయర్ 1.19 TMC నుంచి 15 TMCల సమర్థ్యం పెంపుకు సంబంధించిన G.O కాపీని నిన్న నీటిపారుదల శాఖ మంత్రి గద్వాల ఎమ్మెల్యేకు అందచేశారు. ఈ శుభ సందర్భంగా ధరూర్ మండల నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. అనంతరం ధరూర్ సర్పంచ్ విజయ్ మాట్లాడుతూ.. సాగునీటితో రైతంగానికి మేలు జరుగుతుందన్నారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం


