హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 9వ తరగతి బాలికపై లైంగిక వేధింపులు

ATP: కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి బాలికపై టీచర్ లైంగిక వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది.  ఈ విషయం పేరెంట్స్‌కి తెలియడంతో టీచర్ రామ చంద్ర నాయక్‌కు దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకి అప్పగించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.