ATP: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న '80s AI ఫోటో ట్రెండ్'లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. 1980ల నాటి క్లాసిక్ రెట్రో లుక్ ఫోటోలను ఆయన శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. అందులో నారా లోకేశ్‌తో కలిసి ఉన్న ప్రత్యేక ఫోటో కూడా ఉంది. ఈ పాతకాలపు శైలి ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
80s AI ట్రెండ్‌లో ఎమ్మెల్యే


