SS: CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగింది. ఈ సమావేశానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, అనంతపురం కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, పాలనాపరమైన అంశాలపై ఈ వేదికగా చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్


