హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ లో 30 వినతులు స్వీకరణ

VZM: గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 వినతులను OSD శ్రీధర్ రాజు, TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవిలు స్వీకరించారు. ఏఎంసి చైర్మన్ గోపాల రాజు పాల్గొన్నారు.