AKP: యలమంచిలి పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో 32 వార్డులకు ప్రతిపాదించిన 63 పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై శుక్రవారం కమిషనర్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో కమిషనర్ ప్రసాదరాజు మాట్లాడుతూ అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సమావేశం'


