హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి'

VZM: వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని భోగాపురం సీఐ ఎన్. శ్రీనివాసరావు సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మండపాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు విద్యుత్, అగ్నిప్రమాద భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. డీజే, లౌడ్‌స్పీకర్లకు నిర్ణీత నిబంధనలు పాటించాలని, ఊరేగింపులకు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.