శ్రీకాకుళం మొండేటి వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఇవాళ ఉచిత వినాయక మట్టి విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ, షిరిడి సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విగ్రహాలను వైశ్యరాజ రామరాజు, బరంపూర్‌కు చెందిన కొనపల వైకుంఠరావు, తదితరులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ'


