KNR: మానకొండూర్ తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల-1కు చెందిన ఏ.సుజిత్, డి.అక్షిత రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బెల్లంపల్లిలో జరిగే సబ్‌జూనియర్ విభాగం పోటీల్లో వారు పాల్గొననున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ డా. పి.సంపత్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు శిక్షణ అందించిన పీడీ, పీఈటీలను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక


