VKB: తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా నుండి చంగేస్పూర్ వెళ్లే రోడ్డులో ప్రధాన రోడ్డు పక్కనే ఓ నివాసం ముందు యజమాని నీటి సంపు ఇనుప చువ్వలు తేలడంతో ప్రమాదంగా మారిందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఒకపక్క కల్వర్టు మరమ్మతులు మరో పక్క నీటి సంపు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రజలు ఎప్పుడు ఏమి ప్రమాదం చోటు చేసుకుంటుదోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ
రోడ్డు పక్కనే నీటి సంపు.. పొంచి ఉన్న ప్రమాదం..!


