హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో సుదర్శన నారసింహ హవనం

BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో శుక్రవారం అమావాస్యను పురస్కరించుకొని సకల దోష నివారణార్థం శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హవనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని అర్చకులు తెలిపారు.