హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

PDPL: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అ.కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్, కేబుల్ సమస్యలు ముందుగానే పరిష్కరించాలని సూచించారు. గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. మద్యం విక్రయాలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.