జనగామలో వినాయక నవరాత్రులను పరస్పర సమన్వయంతో విజయవంతం చేద్దామని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14న విగ్రహ స్థాపన, 23న నిమజ్జనం జరుగనున్న నేపథ్యంలో విహెచ్‌పీ నేతలు డీసీపీకి వినతిపత్రం అందజేశారు. మండప నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా చూస్తూ, నిమజ్జనం రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని కోరారు.
తెలంగాణ
'వినాయక నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి'


