హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

JGL: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కథలాపూర్ బీజేపీ నాయకులు శుక్రవారం తహశీల్దార్‌ రమేష్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించటంలో  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, తదితరులు పాల్గొన్నారు.