హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్రీగా కుట్టు మెషీన్లు.. 4 రోజులే గడువు...!

BDK: ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్ స్కీమ్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 2.90 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దరఖాస్తుకు ఈ నెల 15 చివరి తేదీ. ఆ వెంటనే మండల స్థాయిలో MPDOలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు దరఖాస్తులను పరిశీలిస్తారు. తుది అర్హుల జాబితాను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. అనంతరం ప్రజాప్రతినిధుల లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.