హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కులాలకు యూనిక్ కోడ్ కేటాయించాలి'

NLG: జనగణనలో ఓబీసీ కాలమును చేర్చడంతో పాటు ప్రతి కులానికి ప్రత్యేక 'యూనిక్ కోడ్' కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలో 'బీసీల ధర్మపోరాట దీక్ష' నిర్వహించారు. వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ, సరైన ప్రాతినిధ్యం కోసం దీక్ష చేపట్టినట్లు, బీసీ సంఘం నాయకులు తెలిపారు.