హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి'

KMM: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ మండపం నిర్వాహకులతో శుక్రవారం సత్తుపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల అనుమతికి పోలీసు శాఖ పోర్టల్ policeportal.tspolice.gov.in లో రిజిస్టర్ అవ్వాలని సూచించారు.