NLR: మనుబోలు జడ్పీ బాలుర హైస్కూల్‌లో శుక్రవారం గూడూరు డిప్యూటీ DEO సనత్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. మధ్యాహ్నం భోజన పథకం ఎలా ఉందో చూశారు. పాఠశాలలో మెరుగైన విద్యా బోధన అందించడానికి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వ పాఠశాలలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు


