BHPL: చిట్యాలలోని HP గ్యాస్ గోదాం సమీపంలోని పల్లె ప్రకృతి వనం సమీపంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. నల్లకోడి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తదితర వస్తువులు అక్కడ వదిలి వెళ్తున్నారని తెలిపారు. రాత్రివేళ ప్రయాణికులు భయపడుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలాన్నారు.
తెలంగాణ
VIDEO: చిట్యాలలో క్షుద్ర పూజలు కలకలం..!


