SRCL: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌లతోపాటు, చందుర్తి ,మల్యాల, గర్జనపల్లి, కోనరావుపేట, మరిమడ్ల, వట్టిమల్ల, మానాల, వీర్నపల్లి, వెంకటాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, గంభీరావుపేట సెక్షన్ల పరిధిలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు


