KNR: కరీంనగర్ 48వ డివిజన్‌లో అపోలో రీచ్ హాస్పిటల్ సహకారంతో, కార్పొరేటర్ కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులు పలువురికి పరీక్షలు చేసి ఉచితంగా సలహాలు అందించారు.
తెలంగాణ
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మేయర్


